Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోన్న కాంగ్రెస్ | Oneindia Telugu
About this video
Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోన్న కాంగ్రెస్ | Oneindia Telugu is a video by Oneindia Telugu, published on March 24, 2026 and watched 366 views. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from Oneindia Telugu below.
Description
Jeevan Reddy. A pivotal turn of events is unfolding in the politics of Jagtial district. Following the announcement by senior Congress leader and former Minister Jeevan Reddy that he intends to resign from his post, the party high command has initiated damage control measures. In this context, TPCC Chief Mahesh Kumar Goud personally intervened today, arriving at Jeevan Reddy's residence in Jagtial. AICC Secretary Sachin Sawant, along with Vemulawada MLA and Government Whip Adi Srinivas, also participated in this meeting.
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి, జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
#Jeevanreddy
#jagtial
#congress

Also Read

Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? :: https://telugu.oneindia.com/news/telangana/jeevan-reddy-announces-congress-resignation-date-clarified-on-political-future-478765.html?ref=DMDesc

ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! :: https://telugu.oneindia.com/news/telangana/jeevan-reddy-clarifies-over-his-resignation-to-the-congress-with-his-followers-joining-party-final-478523.html?ref=DMDesc

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! :: https://telugu.oneindia.com/news/telangana/jeevan-reddy-chances-to-join-in-bjp-as-key-discussions-with-delhi-leaders-here-the-details-478263.html?ref=DMDesc