Dailymotion

LPG Cylinders: 10 కిలోల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీకి చమురు కంపెనీల ఆసక్తి..! | Oneindia Telugu

Oneindia Telugu 49 views3/23/2026

About this video

LPG Cylinders: 10 కిలోల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీకి చమురు కంపెనీల ఆసక్తి..! | Oneindia Telugu is a video by Oneindia Telugu, published on March 23, 2026 and watched 49 views. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from Oneindia Telugu below.

Description

LPG Cylinders. Amidst the prevailing tensions in West Asia, the country is facing a shortage of cooking gas. Consequently, public sector oil companies have initiated measures to ensure that supplies remain uninterrupted. As part of this effort, it appears they are contemplating a reduction in the weight of the cylinders. Reports in the national media indicate that plans are being formulated to distribute 10-kilogram LPG cylinders for domestic use henceforth.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ కొరత ఏర్పడుతోంది. దీంతో సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగానే సిలిండర్‌ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గృహ అవసరాలకు 10 కేజీల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
#lpgcylinders
#10kglpgcylinders
#iran