APలో భారీగా పంట నష్టం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం.. ఎకరాకు ఎంత పరిహారం.? Oneindia
About this video
APలో భారీగా పంట నష్టం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం.. ఎకరాకు ఎంత పరిహారం.? Oneindia is a video by Oneindia Telugu, published on March 23, 2026 and watched 191 views. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from Oneindia Telugu below.
Description
The unseasonal rains and hailstorms that have lashed Andhra Pradesh over the past few days have dealt a devastating blow to the farming community. Preliminary estimates indicate that agricultural and horticultural crops across more than 11,000 hectares in nearly 12 districts across the state have been damaged. The Andhra Pradesh government has announced that it stands firmly in support of the farmers during these calamitous circumstances.
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతను నిలువునా ముంచాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 జిల్లాల్లో 11 వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

#APRainDamage #FarmersNewsTelugu #APGovt #CropLossCompensation #AndhraPradeshRains #ChandrababuNaidu #AgricultureNews #RainAlertAP #FarmerSupport

~HT.286~PR.454~