Dailymotion
మడ్డువలస జలాశయానికి పోటెత్తిన వరద - నాగావళిలోకి భారీగా నీటి విడుదల
ETVBHARAT10/28/2026
About this video
మడ్డువలస జలాశయానికి పోటెత్తిన వరద - నాగావళిలోకి భారీగా నీటి విడుదల is a video by ETVBHARAT, published on October 28, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
తుపాను వర్షాలకు విజయనగరం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస జలాశయానికి భారీగా వరద చేరుతోంది. దీంతో ఆరు గేట్లు ఎత్తి 19,750 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేస్తున్నారు.