Dailymotion

వర్షంలోనూ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం - లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం

ETVBHARAT10/27/2026

About this video

వర్షంలోనూ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం - లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.

Description

Vizianagaram Pydithalli Sirimanotsavam: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, లక్షలాది మంది భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు.